Homeసినిమా వార్తలువిజయ్‍తో డేటింగ్ పై రాష్మిక బోల్డ్ కామెంట్స్..!!

విజయ్‍తో డేటింగ్ పై రాష్మిక బోల్డ్ కామెంట్స్..!!

Vijay – Rashmika dating: అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన నేషనల్ క్రష్ గా మారింది. రష్మిక తన మొదటి సినిమా నుండి విభిన్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. రష్మిక సంబంధించిన ఫొటోస్ కానీ అలాగే ఏదైనా న్యూస్ గాని సోషల్ మీడియాలో వైరల్ గా ఒక తప్పదు.

అలాగే ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ (Vijay – Rashmika dating కి సంబంధించిన న్యూస్ హల్ చల్ చేస్తోంది. రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. వాటిలో ఒకటి ఇండస్ట్రీ హిట్ అయింది మరొక సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అదే టైంలో రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే.

Rashmika Comments on Dating with Vijay: ఇదే విషయంపై విజయ్ దేవరకొండ లైగర్ ఈవెంట్లో స్పందించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నేను రష్మిక మంచి స్నేహితులం మాత్రమే అని కుండబద్దలు కొట్టేశారు”. ఇప్పుడు ఇదే విషయంపై రష్మిక కూడా బోర్డ్ కామెంట్స్ చేసింది.

Rashmika Mandanna Bold Comments On Dating With Vijay Devarakonda
Rashmika Mandanna Bold Comments On Dating With Vijay Devarakonda

హిందీ లో వస్తున్న గుడ్ బాయ్ సినిమాలో రష్మిక మందన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ ఇటీవల విజయ్ నటించిన లైగర్ ను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. విజయ్ ఈలో అదరగొట్టేశాడు. ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

అలాగే రష్మిక రూమర్స్ పైన కూడా స్పందించింది. “విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించాను. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. కానీ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు.” రష్మిక అలాగే విజయ్ దేవరకొండ డేటింగ్ రూమర్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Related Articles

Telugu Articles

Movie Articles