విజయ్‌తో ఉన్న రిలేషన్‌ బయటపెట్టిన రష్మిక

Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందనా జంటకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. విజయ్‌-రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలు రావడం.. వాళ్లిద్దరూ వాటిని సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. కొద్దిసేపు తన ఇన్స్‌స్టా వేదికగా చాట్ చేసిన రష్మిక మందన చాలా విషయాలపై ఓపెన్ అయింది.

విజయ్‌ దేవరకొండ మీకు ఎంత స్పెషలో చెప్పగలరు?

విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమంటూ మనసులో మాట బయటపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చిచెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ అని ఆమె చెప్పడం విశేషం.

విజయ్‌ దేవరకొండతో దిగిన ఫొటోల్లో మీకు బాగా నచ్చిన పిక్‌?

Rashmika Mandanna about Vijay deverakonda

మీరు ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తున్నారు?

ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలే ఆ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సెట్‌లోనే ఉన్నాను.

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప’ గురించి మాట్లాడుతూ..

అల్లు అర్జున్ డెడికేషన్‌పై కామెంట్ చేసింది. కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే బన్నీ, ఒక్కసారి క్యారెక్టర్‌లోకి ఎంటరైతే ప్రొఫెషనల్‌గా మారిపోతారని చెప్పింది. 

Rashmika Mandanna hot gym photoshoot

అందరూ మిమ్మల్ని నేషనల్‌ క్రష్‌ అని అంటుంటారు.. దాని గురించి మీరు ఎలా ఫీలవుతున్నారు?

నేషనల్‌ క్రష్‌ అంటూ నన్ను అడ్రస్‌ చేయడం నాకెంతో నచ్చింది. ‘నేషనల్‌ క్రష్‌’ని నేను స్వాగతిస్తున్నాను.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles