Homeసినిమా వార్తలునా లవర్ ఇతనే అంటూ క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన..!!

నా లవర్ ఇతనే అంటూ క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన..!!

Rashmika Mandanna revealed lover name and marriage plans, Rashmika Mandanna love name, Rashmika Mandanna latest news, Rashmika Marriage plans, Rashmika Vijay Devarakonda latest photos.  

Rashmika Lover and marriage: రష్మిక మందన అందం, అభినయం అలాగే తన నటనకి కుర్ర కారు ఫిదా అవ్వాల్సిందే. నాగశౌర్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక పుష్పా సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. టాలీవుడ్ అలాగే బాలీవుడ్ అని తేడా లేకుండా ఇప్పుడు ఈ బ్యూటీ అందర్నీ తన అందంతో కట్టిపడేస్తుంది. అయితే రష్మిక విజయ్ దేవరకొండ  ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో చాలా కథనాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఒక టీవీ షోలో తన లవర్ ఇతనే అంటూ క్లారిటీ ఇచ్చింది. 

Rashmika Mandanna Lover and marriage: కొన్ని రోజుల క్రితం ఒక షోలో పాల్గొన్న రష్మిక తన మ్యారేజ్ అలాగే లవర్ మీద సంచలమైన కామెంట్ చేయడం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీవీ షోలో యాంకర్.. రష్మికను మీరు ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రశ్నించింది. తను దానికి సమాధానం ఇస్తూ.. “ఇప్పటికే నాకు పెళ్లి జరిగిందంటూ.. అతనే తన మనసులో ఉన్నారంటూ.. ” దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. అతను మరెవరో కాదు ‘నరుటో’  అని పేరు కూడా చెప్పడం జరిగింది. 

ఇది తెలుసుకున్న రష్మిక ఫ్యాన్స్ ఈ నరోటో ఎవరు అంటూ తల బద్దలు కొట్టుకుంటున్నారు. దాని గురించి రష్మిక పూర్తిగా వివరిస్తూ “ఇది జపాన్ ఫేమస్ సిరీస్ ఇందులో ప్రధాన పాత్ర పేరు ‘నరుటో’. ఈ క్యారెక్టర్‌‌కి నేను పెద్ద ఫ్యాన్ నాలాగే ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. అందులో నేను ఒకరు”.  ప్రస్తుతం అటువంటి ఆలోచనలు  లేవని.. తన ఫోకస్ అంత సినిమా పైనే . ఉంది అని క్లారిటీ ఇవ్వటం జరిగింది. 

Rashmika Mandanna revealed lover name and marriage plans
Rashmika Mandanna revealed lover name and marriage plans

ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప మూవీ మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండో పార్ట్ పైన మరింత క్రేజ్ ఏర్పడింది. దీనితోపాటు బాలీవుడ్ లో సందీప్ వెంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్  సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది.  ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Rashmika Mandanna revealed lover name and marriage plans, Rashmika Mandanna love name, Rashmika Mandanna latest news, Rashmika Marriage plans, Rashmika Vijay Devarakonda latest photos.  

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY