HomeBigg Boss 7 TeluguBigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ ట్విస్ట్ అదిరింది.. రాతిక ఎలిమినేషన్..?

Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ ట్విస్ట్ అదిరింది.. రాతిక ఎలిమినేషన్..?

Rathika To Get Evicted From Bigg Boss Telugu 7, Teja eliminated from the bigg boss 7 telugu, 4th week eliminated Contestant from the bigg boss telugu 7, 4th week voting results. This week Bigg Boss 7 elimination details

Rathika To Get Evicted From Bigg Boss Telugu 7, Teja eliminated from the bigg boss 7 telugu, 4th week eliminated Contestant from the bigg boss telugu 7, 4th week voting results. This week Bigg Boss 7 elimination details

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సెవెన్ సీజన్ మొదలై నాలుగో వారం చివరి దశకు చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్  మొదలైన ఈ రియాల్టీ షో ఇప్పుడు హౌస్ లో 11 మంది ఉన్నారు.  ఈ వారం ఎలిమినేషన్ గురించి హౌస్ నుండి ఆరుగురు కంటెస్టెంట్స్  ఈ ప్రక్రియలో నామినేట్ అవ్వడం జరిగింది.  మరి హౌస్ నుండి నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అలాగే ఓటింగ్ రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

 అందుతున్న సమాచారం మేరకు అలాగే ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన ఓటింగ్ ఫలితాల మేరకు బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్  లో యావర్ మొదటి స్థానంలో ఉండగా చివరి చివరి మూడు స్థానాల్లో రతిక టేస్టీ తేజ అలాగే శుభశ్రీ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రారంభంలో, టేస్టీ తేజ మరియు శుభశ్రీకి అతి తక్కువ ఓట్లు వచ్చాయి, తేజకు 10% మరియు సుభశ్రీకి 8-10% ఓట్లు వచ్చాయి. 

అయితే, పరిస్థితి మారింది, ఇప్పుడు రాతిక  కు తక్కువ ఓట్లు వచ్చాయి. సుభశ్రీ ఇప్పుడు ఎక్కువ ఓట్లతో సేఫ్, కానీ తేజకు ఇప్పటికీ తక్కువ ఓట్లు వున్నాడు . ప్రస్తుత డేటా ప్రకారం ఈ వారం తేజ ఎనిమిది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.  

అయితే బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి లేడి హౌస్ మేట్స్ మాత్రమే ఎలిమినేషన్ అవుతున్నారు అంటూ ఊహాగానాలు అయితే ఉన్నాయి.  మరి ఈసారి రతిక ఎలిమినేట్ అవుతుందా లేదంటే టేస్టీ తేజాన్ని చేస్తారా అనేది తెలియాల్సి ఉంది .ఇంతలో, బిగ్ బాస్ హౌస్‌లోకి రెండు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు రావడంపై భారీ బజ్ ఉంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.