HomeBigg Boss 7 Teluguగీతు vs రతిక: కట్టప్పనే మించిపోయావుగా బిగ్ బాస్ లో..!

గీతు vs రతిక: కట్టప్పనే మించిపోయావుగా బిగ్ బాస్ లో..!

Rathika Rose special interview after Bigg Boss 7 elimination, Geetu vs Rathika Rose interview, Bigg Boss Telugu 7 today updates, Bigg Boss 5th week nomination list.. గీతు vs రతిక: కట్టప్పనే మించిపోయావుగా బిగ్ బాస్ లో..!

Rathika Rose special interview after Bigg Boss 7 elimination, Geetu vs Rathika Rose interview, Bigg Boss Telugu 7 today updates, Bigg Boss 5th week nomination list.

Rathika Rose vs geetu Interview: బిగ్ బాస్ తెలుగు 7 మొదలయ్యి నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మొదటివారం కిరణ్ రాథోడ్ అలాగే రెండో వారం షకీలా, మూడో వారం దామిని అలాగే నాలుగో వారం రతిక రోజ్ బిగ్ బాస్ 7 హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఆరుగురు హౌస్ లోకి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ అంటూ ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారు మాటీవీ వాళ్లు.. 

Rathika Rose vs geetu Interview: నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడలేకపోయింది.  రతిక ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ని మాటీవీ వాళ్లు విడుదల చేయడం జరిగింది. . గీత ఓ రేంజ్ లో ప్రశ్నల వర్షం కురిపించింది రతిక కి . బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిని వాడుకొని గేమ్ ఆడాలని ప్లాన్ చేసుకున్న రతిక  కి అది వర్కౌట్ కాలేదు. గీతు ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ‘బాహుబలి సినిమాలో కట్టప్పనే క్రాస్ చేసినట్టుగా ఉంది నీ ఆట’ అని అన్నది. ‘నేనా? ఎవర్ని వెన్నుపోటు పొడిచాను? అని భలే ఆశ్చర్యంగా అడిగింది రతిక. 

తర్వాత రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ విషయాన్ని తీసుకువచ్చి.. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని వాడుకున్నట్టు అనిపించింది.. నీకు మనుషులని వాడుకోవడం బాగా అలవాటు అనుకుంటా కదా అనే దిమ్మతిరిగే క్వశ్చన్ కూడా వేయడం జరిగింది.. గీతు.. రతికాను ఆటాడుకుంది. తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.