‘క్రష్’ టీజర్ పెద్ద బూతు..!

0
646
Vammo Ravi Babu made such a big whore movie ..?
Vammo Ravi Babu made such a big whore movie ..?

Ravi Babu Crrush: తెలుగు ఇండస్ట్రీలో రవిబాబు సినిమాలు అంటే ఓ ఇమేజ్ ఉంది.. వాటికి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం చూస్తూనే ఉంటారు. రవిబాబు తెరకెక్కించిన ‘క్రష్’ (Crrush movie teaser) మూవీ టీజర్ బయటికొచ్చింది. ముగ్గురు యువకులు తమ శృంగార అనుభవాలను చెబుతుండగా గర్ల్‌ఫ్రెండ్స్‌తో చేస్తున్న రొమాన్స్ ‌ను చూపిస్తూ రవిబాబు పిచ్చెక్కించాడు.

ఇటీవల ‘అదుగో’ అంటూ పంది పిల్లతో తీసిన ప్రయోగాత్మక చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ‘ఆవిరి’ అంటూ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఆయన రూటు మార్చారు. ప్రస్తుతం అడల్ట్ కంటెంట్‌తో ‘క్రష్’ అనే సినిమాను తీశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

పూర్తిగా నూతన నటీనటులతో రవిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను థియేటర్‌లో మాత్రం కచ్చితంగా విడుదల చేయనీయరు. ఎందుకంటే డైలాగ్స్ అన్నీ సెన్సార్‌లోనే పోతాయి. ఎందుకంటే బి గ్రేడ్ సినిమా కంటే దారుణంగా ఉన్నాయి ఆ మాటలు. ఈ ట్రైలర్‌లో ముగ్గురు యువకులను రవిబాబు ఇంటర్వ్యూ చేస్తుండగా… వారు తమ గర్ల్‌ఫ్రెండ్స్ గురించి, వాళ్లతో శృంగార అనుభవాల గురించి వివరిస్తూ ఉంటారు. ముగ్గురు హీరోయిన్లు అందాల ఆరబోతలో పోటీ పడ్డారు. ఈ సినిమాను ప్లైయింగ్ ఫాగ్స్ పతాకంపై రవిబాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పర్రీ పాండే, శ్రీ సుధారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

Previous articleLatest update on “Vakeel Saab” shoot!
Next articleRajasthan Royal Look .. Must See!