Homeసినిమా వార్తలుRavi Teja, Amardeep: బిగ్ బాస్ అమర్ కి రవితేజ కోటి రూపాయల చెక్క.!

Ravi Teja, Amardeep: బిగ్ బాస్ అమర్ కి రవితేజ కోటి రూపాయల చెక్క.!

Ravi Teja big offer to Bigg Boss Runner Amardeep, Amardeep Chowdary becomes Hero in Ravi Teja production house, Ravi Teja one crore check to Amardeep.

Ravi Teja Offer to Amardeep: బిగ్ బాస్ షో చాలామందికి గుర్తింపు తీసుకువచ్చింది అలాగే ఈసారి అమర్ దీప్ కూడా వారిలో ఒకరు అయ్యారు.. ఎంట్రీ నుండి చివరి వరకు తన ఆటని అలాగే తెలివితేటలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అమర్ బిగ్ బాస్ విన్నర్ అని అందరూ అనుకున్నారు.. కానీ చివరి వారంలో పల్లవి ప్రశాంత్ తో జరిగిన గొడవ కారణంగా కాస్త నెగెటివిటీ ఏర్పడిందని చెప్పాలి.. చివరికి అమర్ రన్నర్ గా నిలిచారు. అయితే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కోటి రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Ravi Teja Offer to Amardeep: బిగ్ బాస్ అమర్దీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో తను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే రవితేజ గ్రాండ్ ఫినాలే లో ఎంట్రీ ఇవ్వటంతో తనని చూసి మురిసిపోయాడు అమర్.. దానితోపాటు నాగార్జున కూడా అమర్ కి రవితేజ సినిమాలో నీకు ఆఫర్ ఇస్తాము బయటికి వచ్చేస్తావా అని అడగగానే వేరే ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళిపోతాడు ఆ టైంలో కూడా రవితేజ ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ ఒక కామెంట్ అయితే స్టేజి మీద చేస్తారు..

ఇక అసలు విషయానికి వెళ్తే, అందుతున్న సమాచారం మేరకు రవితేజ సినిమాలో అమర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అంటే అదేదో పక్కన నటించడం కాదు.. రవితేజ ఇప్పటికే నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమర్ నీ తన బ్యానర్ లో హీరోగా లాంచ్ చేస్తూ కోటి రూపాయల చెక్కు కూడా తన ఇంటికి పంపించినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా అమర్ బిగ్ బాస్ ద్వారా భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

Ravi Teja big offer to Bigg Boss Runner Amardeep, Amardeep Chowdary becomes Hero in Ravi Teja production house, Ravi Teja one crore check to Amardeep.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY