HomeUncategorizedఖిలాడీ క్యాచ్ మి సాంగ్: ఇది మామూలు స్పైసీ కాదు

ఖిలాడీ క్యాచ్ మి సాంగ్: ఇది మామూలు స్పైసీ కాదు

Khiladi’s Catch Me Song: రవితేజ, డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి నటించిన ఖిలాడి సినిమా మా ఫిబ్రవరి 11న డిలీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుండి ఐదవ పాట క్యాచ్ మి (Catch Me) సాంగ్ నీ మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ తో సినిమా పై మరింత హైప్ పెరిగింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అరేబియన్ స్టైల్ మ్యూజిక్ ఎంచుకున్నాడు ఈ పాట కోసం. రవితేజ (Ravi Teja) అలాగే డింపుల్ హయాతి (Dimple Hayathi) ఈ సాంగ్ లో రెచ్చిపోయారు. డింపుల్ హయాతి అయితే తన అందాలతో ఈ సాంగ్ ని స్పైసీగా చేసింది. సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేలా, బాలీవుడ్ స్టైల్ లో సాంగ్ ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Catch Me song from Khiladi movie featuring Raviteja, Dimple Hayathi released
Catch Me song from Khiladi movie featuring Raviteja, Dimple Hayathi released

క్యాచ్ మి అనేది మరొక చార్ట్‌బస్టర్ నంబర్, ఎందుకంటే ఈ చిత్రంలోని మునుపటి పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ‘ఖిలాడి’లో రవితేజ (Ravi Teja) డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది.

 

Related Articles

Telugu Articles

Movie Articles