Homeసినిమా వార్తలుఈసారి టైగర్ నాగేశ్వరరావు వేట మామూలుగా ఉండదు: రవితేజ దర్శకుడు వంశీ

ఈసారి టైగర్ నాగేశ్వరరావు వేట మామూలుగా ఉండదు: రవితేజ దర్శకుడు వంశీ

Ravi Teja Next Tiger Nageswara Rao First Look Date locked, Tiger Nageswara Rao shooting update, Nupur Sanon, Gayatri Bharadwaj, Tiger Nageswara Rao latest news, Tiger Nageswara Rao Release Date, Ravi Teja new movie updates

Ravi Teja Next Tiger Nageswara Rao First Look Date: రవితేజ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు.. ధమాకా సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలైన సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. రవితేజ రాబోయే టైగర్ నాగేశ్వరరావు సినిమా సినిమాతో భారీ విజయం సాధించాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రేణు దేశాయ్ కీలకమైన పాత్రలో చేస్తున్న ఈ సినిమాలో నుపూర్‌ సనన్‌ అలాగే గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 20న ఓల్డ్ బయటికి విడుదల చేస్తున్నట్టు కొన్ని రోజులు క్రితమే ప్రకటించారు మేకర్స్. రవితేజ టైగర్ నాగేశ్వరరావు (Ravi Teja Tiger Nageswara Rao)  షూటింగు చివరి దశకు చేరుకోవడంతో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయుటకు మేకర్స్ సిద్ధం చేశారు.

Ravi Teja Next Tiger Nageswara Rao First Look Date: సినిమా మొదలుపెట్టినప్పుడు విడుదల చేసిన ఫ్రీ లుక్ పోస్టర్ తో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజ కెరీర్ లోనే మొదటి ఫ్యాన్ ఇండియా గా రాబోతున్న ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ సంస్థ భారీగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ సంబంధించిన అప్డేట్ ని దర్శకుడు వంశీ తన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడం జరిగింది.

దర్శకుడు వంశీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇలా రాయడం జరిగింది..”ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు.. మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది… టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు.” అని కామెంట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత మళ్లీ గంటకు “ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలి తో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను.. ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు. వేటకి సిద్ధమా ? ” మరో పోస్ట్ పెట్టారు. అయితే సమాచారం మేరకు మే 24న ఫస్ట్ లుక్ విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది..

Ravi Teja Next Tiger Nageswara Rao First Look Date locked

- Advertisement -

ఇప్పుడు దర్శకుడు వంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాతో అయినా రవితేజ మళ్లీ ఫామ్ లోకి రావాలని అందరూ చూస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Web title: Ravi Teja Next Tiger Nageswara Rao First Look Date locked, Tiger Nageswara Rao shooting update, Nupur Sanon, Gayatri Bharadwaj, Tiger Nageswara Rao latest news, Tiger Nageswara Rao Release Date, Ravi Teja new movie updates

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY