Homeసినిమా వార్తలుRavi Teja Remuneration: రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తున్న రవి తేజ..!

Ravi Teja Remuneration: రెమ్యునరేషన్ లేకుండా పనిచేస్తున్న రవి తేజ..!

Ravi Teja Remuneration For Mr Bachchan, Ravi Teja Remuneration per movie, Ravi Teja upcoming movie news, Harish Shankar and Ravi Teja next Mr Bachchan shooting update.

Ravi Teja Remuneration For Mr Bachchan: మాస్ మహా రాజా రవి తేజ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఒక ఫ్యాన్ బేస్ ఉంది. దానితో పాటు రవి తేజ కూడా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలో చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు రవితేజ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో.. రెండేళ్ల క్రితం రవితేజ కి 10 కోట్లు నుంచి 15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ ఉండేది.. కానీ ఇప్పుడు ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు..

Ravi Teja Remuneration per movie: దీని వల్లనే రవితేజ – గోపీచంద్ మలినేని సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. అలాగే రవి తేజ కి 30 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వలేమని మైత్రి మూవీస్ వారు ఈ సినిమాని ఆపేయటం జరిగిందంట. అయితే రెమ్యూనరేషన్ దగ్గర రాజీ పడని రవితేజ ఇప్పుడు పారితోషకం లేకుండానే ఓ సినిమా చేస్తున్నాడు అదే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ (Mr Bachchan).

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి పనిచేస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ అలాగే రవితేజ ఇద్దరు రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకోవడం లేదంట.. దానికి బదులుగా లాభాల్లో వాటా దక్కుతుంది అని వార్త అయితే ఫిలింనగర్లో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన రైడ్ సినిమాకి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని 45 రోజుల్లో పూర్తిచేయాలని కూడా ఒక టార్గెట్ దర్శకుడు అలాగే నిర్మాత ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు..

అలాగే కాస్ట్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకొని సాటిలైట్ – డిజిటల్ రైట్స్ తోని టేబుల్ ప్రాఫిట్ సంపాదించే విధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు టాక్ అయితే గట్టిగా వినపడుతుంది.. ఇక రవి తేజ (Ravi Teja) కూడా తన రెమ్యూనరేషన్ (Remuneration) విషయంలో ఇలాంటి వెసుల బాటు ఇస్తే ప్రొడ్యూసర్లు తనతో సినిమాలు తీయటానికి క్యూ లైన్ కడతారు.

Ravi Teja Remuneration For Mr Bachchan, Ravi Teja Remuneration per movie, Ravi Teja upcoming movie news, Harish Shankar and Ravi Teja next Mr Bachchan shooting update.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY