Homeసినిమా వార్తలుఅమలాపాల్ రెండో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.!

అమలాపాల్ రెండో పెళ్లి వెనుక అసలు కథ ఇదే.!

Amala Paul second marriage photos, Amala Paul second husband name, actress Amala Paul latest hot images, Amala Paul HD images and upcoming movie news

Amala Paul second marriage photos, Amala Paul second husband name, Amala Paul second wedding photos, actress Amala Paul latest hot images, Amala Paul HD images and upcoming movie news

తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల సినిమా అభిమానులకు అమలాపాల్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటున్న అమలాపాల్ తన సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్ ఫోటోస్ అలాగే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ని అలాగే అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే మొదట పెళ్లి విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ తను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే దీనికి కారణాలు ఏంటి అనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

Actress Amala Paul Second Marriage Photos

అమలాపాల్ మొదటి పెళ్లి రెండు కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసుకున్నారు..కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని నెలలుగా తను రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే.. దానికి తగ్గట్టుగానే రెండు రోజుల క్రితం తను రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. జగత్ దేశాయ్ అనే వ్యక్తి పదిరోజుల క్రితం అంటే అమలాపాల్ పుట్టినరోజు (October 27) నా ప్రపోజ్ చేస్తున్నట్టు దానికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

Actress Amala Paul Second Marriage Photos

ఇది జరిగిన వెంటనే నిన్న అమలాపాల్ అలాగే జగత్ దేశాయ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే రెండో పెళ్లికి అసలు కారణమిదేనని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్ మొదటి పెళ్లి ముందు నుండే జగత్ దేశాయ్ తన ఫ్రెండు అని.. తను అంటే ఇష్టం అంటూ.. అందుకే తను ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకొని నిన్న కుటుంబ సభ్యుల మధ్య ఒక హోటల్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసి అభిమానులు సంతోషించారు.. రెండో పెళ్లి తర్వాత అమలాపాల్ సంతోషంగా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Actress Amala Paul Second Marriage Photos

ఇక సినిమాల విషయానికి వస్తే, అమలాపాల్ నెస్ లెవెల్ ప్రాజెక్టులు లైన్ సిద్ధం చేసుకుంటుందని సమాచారమైతే అందుతుంది. అటు హిందీలోనూ సినిమాలను ఒప్పుకుంటూ అలాగే టాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో అమలాపాల్ సినిమాల గురించి ఎటువంటి వస్తాయో చూడాలి.