Homeసినిమా వార్తలుస్టార్ హీరోలు ముద్దు…. ఏజ్ బార్ హీరోలు వద్దు అంటున్న త్రిష..!!

స్టార్ హీరోలు ముద్దు…. ఏజ్ బార్ హీరోలు వద్దు అంటున్న త్రిష..!!

Reason behind Trisha not accepting Telugu movies, Trisha Krishnan upcoming movies, Trisha new movie details, Trisha Krishnan HD images, Trisha Krishnan latest news

ఇంచమించుగా రెండు దశాబ్దాలకు పైనే స్టార్ హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ను అలరించిన హీరోయిన్ త్రిష (Trisha Krishnan). రీసెంట్ గా ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్ లో త్రిష నటనకు అందరు ఫిదా అయ్యారు. కొన్నేళ్ల పాటు కోలీవుడ్లో ఆమె కెరియర్ కాస్త నత్త నడక నడిచినప్పుడు తిరిగి మరలా ఊపందుకు. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బాగా బిజీగా ఫుల్ ఫామ్ లో ఉంది త్రిష(Trisha Krishnan). తమిళ్ మరియు తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన త్రిష మూవీస్ చేసింది.

ఒకరకంగా త్రిషకు (Trisha Krishnan) స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చింది తెలుగు సినిమాలే (Telugu Movies) అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా త్రిష తెలుగు మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తెలుగులో ఎంత బడా ప్రాజెక్టు అయినా మొహమాటం లేకుండా త్రిష (Trisha Krishnan) నో చెప్పడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే తెలుగు సినిమాలు చేయకపోవడానికి త్రిష దగ్గర ప్రత్యేకంగా కారణం అయితే ఏమీ లేదు. కానీ ఆల్రెడీ తమిళంలో వరుసగా మూవీస్ తో బాగా బిజీగా ఉండడం వల్ల ఒకటి రెండు తెలుగు ఆఫర్లు వచ్చిన ఆమె కాదు అంటుందట.

త్రిష (Trisha Krishnan) నటించిన మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు మూవీ లో ఎలా ఉందో ఇప్పటికీ అంతే గ్లామర్స్ గా ఉంది. నిజానికి ఈ మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీ ఆచార్య ప్రాజెక్ట్ కు త్రిషాని తీసుకోవాలనుకున్నారు కానీ ఎందుకో ఆమె ఆ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత త్రిష ప్లేస్ లో కాజల్ ని తీసుకొని కొన్ని సీన్స్ చేశారు కానీ ఎందుకో సినిమా నుంచి ఆశించిన కూడా తీసేశారు. అయితే త్రిష తో చేసి ఉన్నట్లయితే ఆచార్యలో ఆ సీన్స్ తొలగించేవారు కాదేమో…ఆ సీన్స్ ఉంచి ఉంటే మూవీ ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉండేదేమో…

Reason behind Trisha not accepting Telugu movies

ఇదేమైనాప్పటికీ త్రిష (Trisha Krishnan) మాత్రమే తెలుగు మూవీస్ పెట్టుకోకుండా ఇక్కడ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ చేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించేదానికి ఇబ్బంది లేదు కానీ ఒకప్పుడు జత కట్టిన ఏజ్ బార్ హీరోల తో ఇప్పుడు సినిమా చేయడానికి త్రిష ఇంట్రెస్ట్ చూపడం లేదట. ప్రస్తుతం దళపతి విజయ్ తో ఓ మూవీ చేస్తున్న ఈ అమ్మడు ఇంకో ఐదారేళ్లు ఇదే ఫాం ని కొనసాగించేలా ఉంది.

Web Title: Reason behind Trisha not accepting Telugu movies, Trisha Krishnan upcoming movies, Trisha new movie details, Trisha Krishnan HD images, Trisha Krishnan latest news

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY