రాధే శ్యామ్ మోషన్ పోస్టర్

0
257
Prabhas Birthday Special Beats Of Radhe Shyam

Rebel Star Prabhas Birthday Special Beats Of Radhe Shyam Motion poster: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు.. అక్టోబర్23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు.