Homeసినిమా వార్తలునాని 'హాయ్ నాన్న పై రీమేక్ రూమర్స్.. నిజమే నా.?

నాని ‘హాయ్ నాన్న పై రీమేక్ రూమర్స్.. నిజమే నా.?

Nani next movie, Hi Nanna movie is remake, Hi Nanna unofficial remake of Tamil film Dada, Nani new movie details, Mrunal Thakur, Hi Nanna first single, Hi Nanna release date.

Nani next movie, Hi Nanna movie is remake, Hi Nanna unofficial remake of Tamil film Dada, Nani new movie details, Mrunal Thakur, Hi Nanna first single, Hi Nanna release date.

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన “హాయ్ నాన్నా” సినిమా తో మన ముందుకు రాబోతున్నారు. దసరా వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత ఫామిలీ డ్రామా తో నాని రాబోతున్నారు. ఈ సినిమాకి సంభందించిన విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో విశ్లేషణమైన ఆదరణ పొందింది . శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది.

Baseless Rumors On Nani's Hi Nanna movie remake

విడుదలైన టీజర్ ని గమనిస్తే.. ఇందులో యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అన్ని అంశాలున్నాయని అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా నాని, మృణాళ్ కెమిస్ట్రీ అదిరిపోయిందని టీజర్ చెబుతోంది. అయితే, “హాయ్ నాన్నా” అనేది తమిళ కామెడీ డ్రామా “దాదా”కి అనధికారిక రీమేక్ అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. నెటిజన్లు రెండు సినిమాల కి సంబందించిన పోస్టర్లను షేర్ చేయటం జరుగుతుంది.

రెండు సినిమాలకి సంబందించిన పోస్టర్లో హీరో తన బిడ్డతో పడుకున్నట్లు మరియు హీరోయిన్‌ని చూపించే పోస్టర్లు ఉన్నందున సినిమాలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే టీజర్ విడుదల ప్రెస్ మీట్ లో కూడా డైరెక్టర్ ఈ సినిమా రీమేక్ కాదు అని చెప్పటం జరిగింది. అయితే ప్రచారం లో వున్నా న్యూస్ పైన నాని టీమ్ రెస్పాన్స్ ఇస్తుందో లేక ట్రైలర్ తో సమాధానం చెబుతుందో చూడాలి.