RRR movie Actress Olivia Morris hot photos viral on social media
RRR movie Actress Olivia Morris hot photos viral on social media

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిన్న ఒక్కసారి గా ఓ అనౌన్స్ మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చారు. నవంబర్ 20న(ఈరోజు) ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ తో పాటు విలన్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తారు అనే విషయాన్ని రెవీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో ఆర్.ఆర్.ఆర్’ సినిమా వున్నా రూమర్లు కోటేసారు..

రామ్ చరణ్ సరసన RRRలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంలో గతకొంత కాలం నుంచి వస్తున్న రూమర్స్ కి క్లారిటీ వచ్చేసింది. ఇలా రాజమౌళి ఎన్టీఆర్ హీరోయిన్ అంటూ లుక్ రిలీజ్ చేసాడో లేదో అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఓ విదేశీ హీరోయిన్ ను రంగం లోకి దింపాడు రాజమౌళి. ఈమె పేరు ఒలివియా మోరిస్. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు మాత్రం జెన్నిఫర్.

ఒలివియా మోరిస్ ఐర్లాండ్ కు చెందిన ఈ నటి ఇండియానా జోన్స్(1989),టాఫిన్, మేజర్ లీగ్ 2 వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమధ్య కాలంలో ఆలిసన్ డూడి 2017లో వచ్చిన ‘డేవిడ్ సన్’ 19 చిత్రంలో నటించింది. ఈమె ‘రోయల్ వెల్ష్ కాలేజ్ అఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా’ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. అందులోనే చిన్న పిల్లలకు నటనలో శిక్షణ ఇస్తుంది.అలాగే ఈమెకు టీవీ మరియు సినిమా రంగం పై చాలా ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది.!

ఒలివియా మోరిస్ ఎవరికీ పెద్ద ఫెమిలియర్ కాదు అలాగే సోషల్ మీడియాలో కూడా అంత ఆక్టివ్ కాదు.. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ సరసన ఈమె హీరోయిన్ గా నటిస్తుంది అని తెలిసిన వెంటనే… నెటిజన్లు ఈమె ప్రొఫైల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఒలివియా మోరిస్ ఒకసారి గూగుల్ టెండింగ్ లోకి వెళ్ళింది ఒకరోజులో 200k సెర్చ్ చేసారు ఈమె పేరుని. లండన్ కు చెందిన ఈ భామ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో చేసిన పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా జక్కన్న తెరకెక్కిస్తున్నాడట. ఒలివియా మోరిస్ కు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1.

2..

3.

4..

5..