Saaho, Prabhas, Shraddha Kapoor New poster
Saaho, Prabhas, Shraddha Kapoor New poster

 

[INSERT_ELEMENTOR id=”3574″]

సాహో సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అని అంతా ఫీల్ అయ్యే లోపు మళ్ళీ రెండు వారాల గ్యాప్ లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.ఈ అనౌన్స్మెంట్ మాత్రమే కాదు దీన్ని ఇవ్వడానికి డిజైన్ చేసిన పోస్టర్ కూడా డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.ఆ పోస్టర్ లో ప్రభాస్ అండ్ శ్రద్దా కపూర్ ల లుక్ చాలా బావుంది.

అలాగే సాహో నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా తెలుగులోకి డబ్ చేసినట్టు ఉండడం,నేటివిటీ అస్సలు కనిపించకపోవడం కూడా సాహో కి మైనస్ గా మారుతుంది అని గమనించిన సాహో టీమ్ సెకండ్ సింగిల్ తో ఆ ఫీలింగ్ చెరిపెయ్యాలి అని ఫిక్స్ అయ్యిందట.అందుకే తెలుగు నేటివిటీ కి కూడా సెట్ అయ్యేలా ఉన్న పాటను సెకండ్ లిరికల్ వీడియో గా వదలబోతున్నారు.పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవడంతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.సో,ఈ సారయినా ఆ పాట అయినా సాహో అనిపిస్తుందేమో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]