(sai dharam tej prati roju pandaga day2 box office collections) మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ ని వెనక్కి తీసుకువచ్చింది, ముఖ్యంగా రెండో రోజు సినిమా అందరి అంచనాలను మించే కలెక్షన్స్ ని పోటి లో సాధించడం విశేషం. రాశీఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వం వహించారు. చివరి రోజుల్లో తాతని ఫ్యామిలీ పట్టించుకోకపోతే.. ఆయన కోసం మనవడు ఏం చేశాడనేదే కథాంశంతో తెరకెక్కింది. తేజు తాతగా సత్యరాజ్ నటించారు. గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు.
సినిమా రెండో రోజు అవలీలగా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అని అనుకున్నా ఏకంగా అంచనాలను మించేసిన సినిమా రెండో రోజు 2.58 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.1 కోట్లకు పైగా షేర్ ని సాధించి ఊచకోత కోసింది.
నైజాం | 2.45 cr |
సీడెడ్ | 0.66 cr |
ఉత్తరాంధ్ర | 9.80 cr |
ఈస్ట్ | 0.47 cr |
వెస్ట్ | 0.34 cr |
కృష్ణా | 0.38 cr |
గుంటూరు | 0.45 cr |
నెల్లూరు | 0.25 cr |
AP/TS | 5.80 cr (share) |
“ప్రతిరోజూ పండగే” మొదటి రోజు కలెక్షన్స్