Sai Dharam Tej, Maruthi , Prathi Roju Pandage, Raashi Khanna
Sai Dharam Tej, Maruthi , Bhogi, Tollywood Movie News

సాయిధరమ్ తేజ్ తన పేరుని సాయి తేజ్ గా మార్చుకుని చిత్రలహరి అనే యావరేజ్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు.హిట్ కొట్టలేకపోయినా తన పరాజయాల పరంపరకు అడ్డుకట్టవేసుకోగలిగాడు.ఇప్పడు మారుతి డైరెక్షన్ లో తన నెక్స్ట్ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే తాను రెడీ చేసుకున్న కథను చిరంజీవికి,అల్లు అరవింద్ కి వినిపించి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది.

ఇప్పుడు సినిమాకి భోగి అనే టైటిల్ ఫిక్స్ చేసారని అంటున్నారు.మారుతి సినిమాల్లో కంటెంట్ కి,సినిమాల టైటిల్స్ కి చాలా కనెక్టివిటీ ఉంటుంది.మరి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ని భోగి అంటూ ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్న మారుతీ ఎలాంటి కథని రెడీ చేశాడా అనే ఆసక్తి కలుగుతుంది.సాయి ధరమ్ తేజ్ ని పేరుని సాయి తేజ్ గా మార్చి అతనికి ఊరట కలిగేలా చేరిన మారుతి భోగి తో రేంజ్ విజయం అందిస్తాడు అనేది చూడాలి.