Sai Tej Sampath Nandi next Movie Ganja Shankar Muhurtam Date Details, Pooja Hedge, Sreeleela, Ganja Shankar shooting details, Sampath Nandi, Sai Dharam Tej, Sai Tej Sampath Nandi Movie shooting date, Dasara, Saitej New Movie
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెస్ట్ మూడ్ లో ఉన్నారు. బ్రో సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ ఒక శాస్త్ర చికిత్స కు వెళ్తున్నట్టు మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. విరూపాక్ష అలాగే బ్రో సినిమాలతో భారీ విజయాన్ని సాధించిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో “గంజా శంకర్” వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగు త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం అయితే అందుతుంది.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా సంపత్ నంది దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు దసరా రోజు న పూజా కార్యక్రమాలు ముగించుకొని ప్రారంభిస్తారు అంటూ న్యూస్ అయితే ఫిలింనగర్లో చక్కెరలు కొడుతుంది.
పేపర్ బాయ్, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి మాస్ ఎంటర్టైనర్ సినిమాలు తీసిన సంపత్ నంది ఈసారి సాయి ధరంతే ఈసారి సాయి ధరంతేజ్ కి అటువంటి సినిమానే లోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఈ సినిమాకి గాను గాంజా శంకర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయడం జరిగిందంట.

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు గంజా శంకర్ అని, ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుండి ప్రేరణ పొందిందని సమాచారం. అంతేకాకుండా ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. పూజ హెగ్డే అలాగే శ్రీ లీల హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.