Prabhas Salaar Teaser Release Date: బాహుబలి మూవీ తర్వాత తిరిగి మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు ఆదిపురుష్ నిరాశను మిగిల్చింది. కలెక్షన్స్ పరంగా చిత్రం పర్వాలేదు అనిపించుకున్న ప్రభాస్ ఊహించిన స్టార్ ఇమేజ్ అయితే ఈ చిత్రం ద్వారా రాలేదు. అంతేకాకుండా ఊహించని విధంగా ఈ చిత్రం పలు రకాల విమర్శలలో ఇరుక్కోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. రాముడిగా ప్రభాస్ లుక్ సెట్ కాలేదు అన్న విమర్శలు కూడా అక్కడక్కడ వినిపించాయి.
Prabhas Salaar Teaser Release Date: ఈ నేపథ్యంలో అతని రాబోతున్న నెక్స్ట్ చిత్రాలపై అందరి ఆశా నెలకొని ఉంది. ప్రస్తుతం ఆ లోటు భర్తీ చేయడం కోసం సలార్ యూనిట్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్స్ తో సిద్ధమవుతోంది. ఈ నేపథయంలో మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేయడం కోసం డేట్ కూడా ఫిక్స్ చేసింది. జూలై ఆరో తారీకున ఉదయం 5:12 నిమిషాలకు సాలర్ మూవీ టీజర్ విడుదల చేయబోతున్నారు.
ఇంత ఎర్లీ టైమ్ లో ఒక స్టార్ హీరో టీజర్ పొద్దునే విడుదల చేయడం అరుదుగా జరుగుతుంది. మామూలుగా ఇటువంటి ఈవెంట్స్ సాయంత్రం లేదా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి. కానీ ముహూర్తం ఫిక్స్ చేసి మరి సలార్ రిలీజ్ చేస్తున్నారట. ప్రభాస్ (Prabhas) మరియు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో వస్తున్నా ఈ చిత్రం పై సర్వత్రా భారీ అంచనాల నెలకొన్నాయి. ప్రభాస్ విజిక్కి తాగే భారీ యాక్షన్స్ సన్నివేశాలు మరియు గూస్ బంప్స్ తప్పించే ట్విస్ట్ లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 నమోదు చేసిన భారీ విజయాల తర్వాత ప్రశాంత్ నీ నుంచి వస్తున్న మూడవ చిత్రం సలార్. ఈ చిత్రంలో ప్రభాస్ మునిపెన్నడూ కనిపించిన టువంటి భారీ యాక్షన్ పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తారట. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా మెయిన్ విలన్ గా సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.