Homeసినిమా వార్తలుSalaar Bookings: ప్రభాస్ సలార్ అడ్వాన్స్ బుకింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Salaar Bookings: ప్రభాస్ సలార్ అడ్వాన్స్ బుకింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Salaar Advance Bookings telugu states open on this date, Salaar Telugu States Advance Bookings status, Salaar Booking open date, Prabhas, Shruti Hassan, Salaar USA Advance Booking report

Salaar Advance Bookings Open: దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ త్రిల్లర్గా తరికెక్కిన సలార్ మూవీ ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది..సలార్ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈనెల 15 నుండి ఓపెన్ అవుతాయని మేకర్స్ తెలియచేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్ అలాగే మొదటి సాంగ్ కూడా సినిమాపై భారీగానే అంచనాలు పెంచాయి.. కేజిఎఫ్ సిరీస్ తర్వాత వస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రేక్షకులకి అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి.

Salaar Advance Bookings Open: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు జస్ట్ మరొక వారం టైం మాత్రమే మిగిలి ఉండగా ఈరోజు మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ (Salaar Bookings) విడుదల చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లిమిటెడ్ గా కొన్ని ప్రాంతాల్లోనే ఓపెన్ చేసినట్టు సమాచారం.. Prabhas next Salaar Telugu states booking date is here

కర్ణాటకలో సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ (Salaar Bookings) ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఓపెనింగ్ కానున్నాయని సమాచారమైతే మేకర్స్ నుండి తెలుస్తుంది.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవటానికి మరికొంత సమయం పట్టే విధంగా ఉంది.. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఏపీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ మొదటి రోజు సినిమా టికెట్ ప్రైస్ పెంచే విధంగా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది.

అయితే దీని మీద ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది అందుకనే తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ఓపెన్ కాలేదు.. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మరో రెండు రోజుల్లో ఓపెన్ చేస్తారని చెబుతున్నారు.

Salaar Advance Bookings telugu states open on this date, Salaar Telugu States Advance Bookings status, Salaar Booking open date, Prabhas, Shruti Hassan, Salaar USA Advance Booking report

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY