సమంత క్లీవేజ్ షో.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

0
520
Samantha Akkineni's Sultry Moment in Bathtub Goes Viral

సమంత సినిమా కెరీర్ స్టార్టింగులో ఒక తమిళ సినిమాలో బికినీ వేసుకున్నారు. తెలుగులో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత కొన్ని సినిమాలలో పాత్రల పరంగా గ్లామర్ డోస్ పెంచినప్పటికీ… సిల్వర్ స్క్రీన్ మీద బికినీ షో చేసింది తక్కువే. అయితే తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు మాత్రం అందాల ఆరబోతకు పని చెబుతుంది.నవంబర్ 23న చైతూ బర్త్‌డే సందర్భంగా క్రేజీ కపుల్ మాల్దీవులలోని ఐలాండ్‌కు వెళ్ళారు. అక్కడి అందాలని ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని షేర్ చేస్తున్నారు.

ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చై బర్త్ డే సందర్భంగా క్రెషా తన భర్త వన్రాజ్‌ జావేరిల జంట బబుల్‌ బాత్‌టబ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు . ఇందులో చై ని ఎంజాయ్ చేయమని క్రెషా చెప్పగా, అందుకు భిన్నంగా సమంత బబుల్ బాత్ టబ్ లో కూర్చొని సెల్పీ ఫోటో దిగి దానిని క్రెషాకు ట్యాగ్ చేసింది.

బికినీలో సమంత సో హాట్ గురు అంటున్నారు నెటిజన్లు. గతంలో ఓసారి భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్ళినప్పుడూ బికినీ లో దిగిన ఫోటోలను సమంత షేర్ చేశారు. పెళ్లయిన తర్వాత ఇటువంటి ఫోటోలు ఏమిటి అని ఆమెపై కొందరు కామెంట్ చేశారు. అందుకు సమంత ఘాటుగానే బదులిచ్చారు.

Samantha Akkineni's bikini picture goes viral

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here