samantha crazy reaction on anushka sharma pregnancy bikini look

Samantha – Anushka: బేబీ బంప్‌తోనే బికినీ పోజిచ్చి షాకిచ్చింది స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. బ్లాక్ స్విమ్ సూట్‌లో మ్యాజిక్ చేయడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన సమంత క్రేజీ రియాక్షన్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్బవతి అనే విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని విరుష్క కపుల్ బేబీ బంప్ ఫొటో షేర్ చేసి మరీ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

అనుష్క శర్మ బేబీ బంప్‌తోనే బికినీ పోజిచ్చి షాకిచ్చింది స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. బ్లాక్ స్విమ్ సూట్‌లో మ్యాజిక్ చేయడంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ పిక్ చూసిన అక్కినేని కోడలు సమంత తనదైన స్టైల్‌లో స్పందిస్తూ ఈ ఫోటోపై కామెంట్ పెట్టింది. ‘దేవత’ అంటూ అనుష్క శర్మ బేబీ బంప్ ఫొటోకు కామెంట్ పెట్టింది. సమంతకు బేబీ బంప్ తో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ లో అనుష్క దేవత మాదిరిగా కనిపించిందట.

Samantha Comments On Anushka Picture

సమంత స్పోర్టివ్ గా చేసిన ఆ కామెంట్ ను అందరు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో మిమ్ములను మేము ఎప్పుడు ‘దేవత’గా చూస్తాం అంటూ ప్రశ్నిస్తున్నారు. సమంత మీరు ఎప్పుడు దేవత అవుతారు అంటూ పలువురు ఆమెను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. కొన్నినెలల పాటు ఇంట్లోనే భార్య అనుష్కతో ఎంజాయ్ చేసిన కోహ్లీ ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ ఆడుతుండగా.. గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్ అవుతోంది.