Samantha Hot Scenes in Citadel: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. గత కొద్ది కాలంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లతో ఈ భామ తెగ బిజీగా ఉంది. సమంతకు నాగచైతన్యతో డివోర్స్ అయ్యి సంవత్సరం పైనే గడుస్తుంది. మరి అందులో నుంచి బయట రావడానికి తను అప్పటినుంచి పూర్తి ఫోకస్ కెరియర్ పైన పెట్టింది.
Samantha Hot Scenes in Citadel: రీసెంట్ గా సమంత నటించిన శాకుంతలం చిత్రం మిక్స్డ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ సమంత నటనకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందు వచ్చిన యశోద మాత్రం సమంతను యాక్షన్ హీరోయిన్ గా బాగా ఎలివేట్ చేసింది. రెండేళ్ల క్రితం సమంతా ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తిరిగి ఇప్పుడు ప్రియాంక చోప్రా ని హాలీవుడ్ స్టార్ గా బాగా ఫేమస్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ (Citadel web series) లో వరుణ్ ధావన్ జంటగా నటించనుంది. సిటాడెల్ లో ప్రియాంక ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ సీన్స్ లో నటించారు. ప్రేక్షకులకు ఓ రేంజ్ లో హీట్ ను పెంచే ఆ సీన్లు చేయడానికి ప్రస్తుతం సమంత (Samantha Hot Scenes) ఓకే చెప్పింది అన్న వార్త వైరల్ అయింది. ఈ వెబ్ సిరీస్ లో చాలా వరకు హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.



అంతేకాకుండా ఇందులో సమంత వరుణ్ ధావన్ తో (Samantha Varun Dhawan) మంచి లిప్ లాక్ సీన్లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రూమర్స్ నెట్ లో బాగా వైరల్ అవ్వడంతో సమంత టీం స్పందించి అటువంటి బోల్డ్ సీన్స్ ఏవి ఇండియన్ వర్షన్ సిటాడెల్ లో లేవు అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సమంత టీం చెప్పేది ఎంతవరకు నిజం అనేది అప్పుడే తెలుస్తుంది…
Web Title: Samantha gave her node to Hot Scenes in Citadel web series details, Samantha hot bed scenes with Varun Dhawan, Citadel web series, Samantha latest news, Samantha web series, Samantha upcoming movies