Homeసినిమా వార్తలుహాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న…టాలీవుడ్ ముద్దు గుమ్మ…సమంతా..!!

హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న…టాలీవుడ్ ముద్దు గుమ్మ…సమంతా..!!

Samantha Hollywood debut confirmed, Samantha new movie details, Samantha upcoming movie, Samantha hollywood movie story, Kushi shooting update, Samantha Kushi Release date

Samantha Hollywood debut confirmed: తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన తన టాలెంట్ తో ఒకసారి హీరోయిన్ రేంజ్కి ఎదిగిన సమంతకు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన శాకుంతలం మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఊహించని ఫలితాన్ని అందించలేక పోయింది. ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ లో సమంత బిజీగా గడుపుతుంది.

Samantha Hollywood debut confirmed: ప్రస్తుతం ఆమె చేస్తున్న కొత్త హాలీవుడ్ తెలుగు వర్షన్ వెబ్ సిరీస్ పై కూడా ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సమంతా నటిస్తున్న కృషి చిత్రం వీలైనంత త్వరగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమంత హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

మేటర్ లోకి వెళ్తే.. సమంత (Samantha) చెన్నై స్టోరీ (Chennai Story) అనే హాలీవుడ్ మూవీలో నటించబోతోంది అని సమాచారం. ఈ మూవీలో హాలీవుడ్ (Hollywood) నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తుండగా ఫిలిప్ జాన్ ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇంగ్లాండ్ కు చెందిన ఓ యువకుడికి చెన్నైకి చెందిన ఓ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది అని తెలుస్తుంది.

Samantha Hollywood debut confirmed

గత కొద్ది కాలంగా సమంత లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నక్సలైట్ గా ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సిటడెల్ నుంచి విడుదలైన సమంత ఫస్ట్ లుక్కు కూడా సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ని సంపాదించింది. ఇక ఈ షోలో బోల్డ్ సీన్స్ కి కూడా సమంత ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సమంత హాలీవుడ్ ఎంట్రీ పై మాత్రం టాలీవుడ్ లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Web Title: Samantha Hollywood debut confirmed, Samantha new movie details, Samantha upcoming movie, Samantha hollywood movie story, Kushi shooting update, Samantha Kushi Release date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY