HomeOTT తెలుగు మూవీస్నేటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న శాకుంతలం..!!

నేటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న శాకుంతలం..!!

Samantha latest movie Shaakuntalam OTT released.. Samantha latest movie on OTT platforms, Shaakuntalam streaming on Amazon Prime Videos, Shaakuntalam OTT Release Date, Samantha new movie on OTT platforms

Shaakuntalam OTT released: టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంటర్ అయినప్పటికీ తన నటనతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి సమంత. వరుస సినిమాలు చేస్తూ మంచి బ్లాక్ బస్టర్ హిట్ల అందుకున్న ఈ బ్యూటీ గత కొద్ది కాలంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. నాగచైతన్య తో డ్రైవర్ తర్వాత సమంత కాస్త మూవీస్ పై ధ్యాస తగ్గించిన మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.

Samantha Shaakuntalam OTT released: ఒకప్పుడు గ్లామరస్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే ఈ హీరోయిన్ రీసెంట్గా తన పందాలు మార్చుకొని మంచి ఇంపార్టెన్స్ ఉన్న రూల్స్ మాత్రమే ప్లే చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి సమంత ప్రాముఖ్యత ఇస్తోంది. ఈ పందాలు వచ్చిన చిత్రమే ‘శాకుంతలం’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత హిట్ సంపాదించలేక పోయింది.

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ఎపిక్ రొమాంటిక్ స్టోరీ ఊహించిన విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం చాలా తక్కువ కలెక్షన్స్ తెచ్చుకోవడంతో 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన చిత్రం కేవలం నాలుగు కోట్ల షేర్లను వసూలు చేసింది. 19 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన చిత్రం కాస్త 15 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది.

Samantha Shaakuntalam Streaming On This OTT Platform

అయితే ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మిగిలిన చిత్రాలకు ఇచ్చేటంత పబ్లిసిటీ కూడా లేకుండా డైరెక్ట్ గా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ ,మలయాళం మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి కనీసం ఓటీటీలో అయినా ఈ చిత్రం మంచి రేటింగ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

Web Title: Samantha latest movie Shaakuntalam OTT released.. Samantha latest movie on OTT platforms, Shaakuntalam streaming on Amazon Prime Videos, Shaakuntalam OTT Release Date, Samantha new movie on OTT platforms

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY