Samantha Akkineni ,Oh Baby Film
Samantha Akkineni ,Oh Baby Film

సమంత నటించిన ‘ఓ బేబీ’ సెన్సార్ దగ్గర U సర్టిఫికెట్ తో థియేటర్స్ లో అడుగుపెడుతుంది.ఆ సినిమా టీజర్ దగ్గర నుండే చాలా పోజిటివిటీ క్రియేట్ చేసుకుంది.ట్రైలర్ తో సినిమా హిట్టు అనే ఒపీనియన్ కలిగింది చాలా మందికి.సమంత క్రేజ్ ని నమ్ముకుని ఈ సినిమా చేశారు.అందుకు తగ్గట్టే బిజినెస్ కూడా సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది.ఈ సినిమాకు అంతా అనుకూలంగానే ఉన్నా ఒక్క లెంగ్త్ విషయమే కాస్త కలవరపెడుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఓ బేబి రన్ టైం రెండు గంటల 40 నిముషాలు.స్టార్స్ లేకుండా కేవలం కంటెంట్ తో నవ్విస్తూ అంత సేపు కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు.ఎదో మహానటి లాంటి మెస్మరైజింగ్ సబ్జెక్టు విషయంలో జరిగిన మ్యాజిక్ అన్ని సార్లు వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటే కష్టమే.అయితే నందిని రెడ్డి డీటైలింగ్,సురేష్ బాబు రిఫైనింగ్ ఉంటాయి కాబట్టి కాస్త సర్దుకోవచ్చు.ఓవర్ ఆల్ గా మాత్రం ఓ బేబి అందరికంటే సమంత కే అన్ని రకాలుగా కీలకంగా మారింది.ఈ సినిమాని పాస్ చేయించగలిగితే తమిళ్ లో నయనతార అందుకున్న హోదా తెలుగులో సమంత కి దక్కుతుంది అనడంలో నో డౌట్.

[INSERT_ELEMENTOR id=”3574″]