Samantha Oh Baby AP TS Box office Collections
Samantha Oh Baby AP TS Box office Collections

అక్కినేని సమంత ముఖ్యపాత్రలో నటించిన సినిమ ఓ బేబీ.కొరియన్ సినిమా మిస్ గ్రానీ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకి మొదటోరోజే సూపర్ హిట్ టాక్ దక్కింది.సమంత తన నటనతివో కట్టిపడేసింది.ఫస్ట్ హాఫ్ లోని కామెడి,సెకండ్ హాఫ్ లోని సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

దీంతో బేబీ కి మల్టీప్లెక్సుల్లో,బి సెంటర్స్ లో సైతం మంచి ఆక్యుపెన్సీ దక్కింది.ఈ సినిమా ఒక్క మొదటోరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి 36 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.ఇక ఈ సినిమాకి ముందు నుండి ఓవర్ సీస్ లో మంచి బజ్ ఉండడం,దానికి తగ్గట్టే టాక్ కూడా రావడంతో ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలుపుకుని లక్ష 25 వేల డాలర్స్ కలెక్ట్ చేసింది.ఓవర్ ఆల్ గా మొదటి రోజు దాదాపు 3 కోట్లవరకు కలెక్ట్ చేసిన ఓ బేబీ ఫస్ట్ వీకెండ్ లో సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంది.ఈ సినిమాని చాలా చోట్ల సురేష్ బాబు స్వయంగా రిలీజ్ చేసాడు.దీంతో సురేష్ ప్రొడక్షన్స్ కి లాభాలపంట పండినట్టే.

[INSERT_ELEMENTOR id=”3574″]

Area Day 1 Collections
Nizam 0.59 Cr
Ceded 0.17 Cr
UA 0.20 Cr
Guntur 0.09 Cr
East 0.08 Cr
West 0.07 Cr
Krishna 0.12 Cr
Nellore 0.04 Cr
Total 1.36 Cr