‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల కలెక్షన్స్

(Mahesh babu Sarileru Neekevvaru 3 days Worldwide Collections)అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు.సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఇంకా పండగ షురూ కాకుండానే దాదాపు 50 శాతం షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల నుండే వసూలు చేయడం విశేషం. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన సరిలేరు నీకెవ్వరు దాన్నుండి చాలా లాభపడిందనే చెప్పొచ్చు.

ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్ కూడా దాటనుంది. ప్రపంచవ్యాప్తంగా షేర్ ను చూసుకుంటే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం విశేషం.

Area Pre Release Business Day 3 Collections
Nizam 24 CR 15.50 CR
Ceeded 10.80 CR 6.16 CR
UA 10 CR 6.50 CR
G East 7.20 CR 4.54 CR
G West 6 CR 3.52 CR
Krishna 6 CR 4.23 CR
Guntur 7.20 CR 6.11 CR
Nellore 3 CR 1.78 CR
AP/TS 74.20 CR 48.34 CR
Rest of India 9.50 CR 6.15 CR
Overseas 13 CR 8.60 CR
WorldWide 99 CR 63.09 CR

Related Articles

Telugu Articles

Movie Articles