శేఖర్ కమ్ముల అలా మ్యానేజ్ చేశాడా…?

sekhar kammula, naga chaitanya , Sai pallavi
sekhar kammula, naga chaitanya , Sai pallavi

శేఖర్ కమ్ముల విత్ నాగ చైతన్య…ఈ కాంబినేషన్ లో ఒక మంచి కాఫీ లాంటి సినిమా తయారవుతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.అయితే ఒక సినిమా మధ్యలో వదిలేసి మరీ ఈ సినిమా స్టార్ట్ చేసాడు శేఖర్ కమ్ముల.అయితే ఈ సినిమాకోసం కొత్త రాసుకున్నాడు అని టాక్స్ వినిపించాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ అసలు విషయం వేరు అంటున్నారు.కొత్త వాళ్ళతో అనుకున్న కథలో హీరో…ఆ మేరకు ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 50 శాతం పూర్తయింది.ఐదుకోట్ల వరకు ఖర్చయింది.కానీ ఇక్కడ హీరో చైతూ… కాబట్టి హీరోయిన్ డాన్సర్ అని స్టోరీ మార్చారు.ఇక సాయి పల్లవి బేసిక్ గా డాన్సర్,ఆమె నటనకి ఆల్రెడీ తెలుగు ప్రేక్షలు ఫిదా అయ్యారు.పైగా ఆమెని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది శేఖర్ కమ్ముల.అందుకే వన్ అండ్ ఓన్లీ ఛాయస్ గా ఆమెని అనుకుని అప్రోచ్ అయ్యారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

శేఖర్ కమ్ముల సినిమా అంటేనే నో చెప్పే ఛాన్స్ లేదు,పైగా డాన్స్ బేస్డ్ మూవీ కూడా.సో,సాయి పల్లవి రిజెక్ట్ చెయ్యడానికి వన్ పెర్సెంట్ ఛాన్స్ కూడా లేదు.అందుకే నెర్రేషన్ కూడా వినకుండానే లైన్ కే ఓకే అనేసింది.సో,సినిమాకి పర్ఫెక్ట్ కాస్ట్ సెట్ అయిపోయారు.ముందు సినిమా మధ్యలో సినిమా ఎందుకుఆపేశాడో క్లారిటీ లేకపోయినా పక్కా క్లారిటీ గా చైతు సినిమా మీద వర్క్ చేస్తున్నాడు

[INSERT_ELEMENTOR id=”3574″]