OTT Movies Release Dates: ఈ వారం ఓటిటిలోకి 14 సినిమాలు విడుదల..!!

ప్రేక్షకుల కోసం ప్రతి వారం ఓటిటిలో (OTT Movies) విడుదలవుతున్న సినిమా గురించి మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ వారం కూడా ఓటిటిలో దాదాపు 15 సినిమాల వరకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్నాయి.

థియేటర్ తో పాటు ఓటిటిలో ఎప్పుడు విడుదల అవుతాయి అని ఎదురు చూసే సినీ ప్రేమికులు కూడా ఉన్నారు. దీంతో ఏ కొత్త సినిమా విడుదలైనా ఓటిటి రిలీజ్ ఎప్పుడనేది మాత్రం పక్కాగా ఆరా తీస్తున్నారు. ఇప్పుడున్న అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, వూట్ ఇలాంటివి మనకి అందుబాటులో ఉన్నవి.

ఈ వారం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటిటి విడుదలకు 13 సినిమాలు రెడీ అయ్యాయి.

Aha OTT Videos:

సెప్టెంబర్ 23 – ఫస్ట్ డే ఫస్ట్ షో(తెలుగు)
సెప్టెంబర్ 23 – డైరీ(తమిళం)

Amazon Prime OTT Movies:

సెప్టెంబర్ 20 – డ్యూడ్(హిందీ సిరీస్)
సెప్టెంబర్ 22 – హుష్ హుష్(హిందీ సిరీస్)

Hotstar OTT Movies

సెప్టెంబర్ 21 – అంధోర్(హిందీ వెబ్ సిరీస్)
సెప్టెంబర్ 22 – ది కర్దాషియన్స్ (సిరీస్ 2)
సెప్టెంబర్ 23 – బబ్లీ బౌన్సర్(తెలుగు)

Netflix OTT Movies:

- Advertisement -

సెప్టెంబర్ 19 – రిక్ అండ్ మోర్టి(సీజన్ 6)
సెప్టెంబర్ 21 – ది పర్ఫ్యూమర్(ఇంగ్లీష్)
సెప్టెంబర్ 23 – ఎల్ఓయూ(ఇంగ్లీష్)
సెప్టెంబర్ 23 – జంతారా(హిందీ సిరీస్)
సెప్టెంబర్ 24 – ఫుల్ మెటల్ అల్కిమెస్ట్: ది ఫైనల్ ఆల్కెమీ(ఇంగ్లీష్)

Zee 5 OTT Movies: సెప్టెంబర్ 22 – అతిథి భూతో భవ(హిందీ)

SunNxt OTT Movies: సెప్టెంబర్ 23 – తిరు(తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ)

 

Related Articles

Telugu Articles

Movie Articles