Homeసినిమా వార్తలుసెప్టెంబ‌ర్ 7న త‌ప్ప‌కుండా అంద‌రం క‌లుద్దాం: షారూక్ ఖాన్‌

సెప్టెంబ‌ర్ 7న త‌ప్ప‌కుండా అంద‌రం క‌లుద్దాం: షారూక్ ఖాన్‌

Shah Rukh Khan chit chat with fans in twitter details, Shah Rukh Khan, Shah Rukh Khan upcoming movies, Shah Rukh Khan funny replay to fans

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కి అంత‌ర్జాతీయంగా ఉన్న అభిమానుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది ‘పఠాన్’ చిత్రంతో ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి హిస్ట‌రీ క్రియేట్ చేశారాయ‌న‌.

అంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌నెప్పుడు త‌న అభిమానుల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటుంటారు. ప్ర‌తీ నెల #AskSRK అనే పేరుతో ఆయ‌న ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌కు ఆయ‌న చ‌మ‌త్కారంగా స‌మాధానం చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జూన్‌లో ఆయ‌న మ‌రోసారి #AskSRK సెష‌న్‌లో పాల్గొన్నారు.

  • ‘జవాన్’ను చూడాలనుకుంటున్నా..

ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు షారూక్ స‌మాధానం ఇస్తూ ‘అట్లీతో కలిసి ‘జవాన్’ సినిమాను చూడాలనుకుంటున్నాను’ అన్నారు.

Shah Rukh Khan chit chat with fans in twitter
  • ఛాలెంజింగ్ మూవీ…
    ప్రస్తుతం మీరు డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏది? అని అడిగితే.. జ‌వాన్ అని అందుకు కార‌ణం అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌ట‌మేన‌ని అన్నారు.
  • సెప్టెంబ‌ర్ 7న క‌లుద్దాం..

ఓ అభిమాని షారూక్ ఖాన్‌తో ‘జవాన్’ నుంచి ఓ ఫొటోను అయినా చూపించాలని రిక్వెస్ట్ చేయగా.. ‘తప్పకుండా సెప్టెంబర్ 7న కలుద్దాం’ అని సమాధానం చెప్పారు షారూక్.

  • విజయ్ సేతుపతితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్‌..

‘జవాన్’లో విలన్‌గా న‌టించిన విజ‌య్ సేతుప‌తితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి ఓ అభిమాని అడిగిన‌ప్పుడు ‘విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. నేనెంతో అభిమానించే నటుడు. జవాన్‌లో అత‌నితో న‌టించ‌టం ఓ కూల్ ఎక్స్‌పీరియెన్స్‌.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY