Shahid Kapoor, kabir singh , Box office Collecions
Shahid Kapoor, kabir singh , Box office Collecions

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో పాత్ బ్రేకింగ్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా అదే సినిమాని కబీర్ సింగ్ పేరుతో హిందీ లో రీమేక్ చేసాడు.షాహిద్ కపూర్,కియారా అద్వానీ లీడ్ పెయిర్ గా నటించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఏకంగా 3600 కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ట్రైలర్ అండ్ టీజర్ లలో అర్జున్ రెడ్డి ని ఉన్నది ఉన్నట్టు దింపేసాడు సందీప్.సినిమా పరంగా కూడా వేరే ప్రయోగాలు చెయ్యకుండా నమ్ముకున్న పాయింట్ నే నీట్ గా నెర్రేట్ చేసాడు.దాంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ న్యూ ఏజ్ బోల్డ్ లవ్ స్టోరీ కి కనెక్ట్ అయిపోయారు.అన్ని ఏరియాలనుండి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.షాహిద్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.కియారా కూడా క్యూట్ గా ఉండి ఆకట్టుకుంది.ఓవర్ ఆల్ గా బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టి టాలీవుడ్ సత్తా చాటాడు సందీప్ రెడ్డి.అతనొక incredible స్టోరీ టెల్లర్ అంటూ కొంతమంది క్రిటిక్స్ సైతం ఆకాశానికెత్తేస్తున్నారు.కానీ కొంతమంది మాత్రం సినిమాలో ఏమీ లేదు, బోరింగ్ అంటున్నారు.కానీ ఆడియన్స్ మాత్రం కబీర్ సింగ్ మ్యాజిక్ కి కనెక్ట్ అయిపోయారు.యూత్ అయితే అడిక్ట్ అయిపోయారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ కి ఇక్కడ వచ్చినట్టే ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ నడుస్తుంది.కానీ వసూళ్లు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి.మొదటి రోజు ఈ సినిమా 20.21 కోట్లు కలెక్ట్ చేసింది.పద్మావత్,టోటల్ ఢమాల్ లాంటి సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ దాటి ఈ ఏడాదిలో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ లో 4 వ స్థానంలో నిలిచింది.దీంతో ఈ సినిమా 150 కోట్ల మార్క్ దాటడం ఖాయం గా కనిపిస్తుంది.ఫుల్ రన్ లో కబీర్ సింగ్ ఎంత కొల్లగోడతాడు అన్నది పక్కనబెడితే ప్రస్తుతానికి అయితే కలెక్షన్స్ వరద పారిస్తున్నాడు.RGV టైప్ లో ఒకే సినిమాతో బాలీవుడ్,టాలీవుడ్ లో జండాపాతేసాడు సందీప్.

[INSERT_ELEMENTOR id=”3574″]