శర్వానంద్ ‘శ్రీకారం’ 2 డేస్ కలెక్షన్స్..

408
Sharwanand Priyanka Arul Mohan Sreekaram 2nd day collections

శర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు కిషోర్. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు.

’14 రీల్స్ ప్లస్‌’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటిరోజు ఈ చిత్రం 5.98కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 11.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.. జాతిరత్నాలు పోటీ ఇస్తుండటంతో రేసులో కాస్త వెనకబడింది ఈ చిత్రం. రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..

జాం 1.69 cr
సీడెడ్ 1.00 cr
ఉత్తరాంధ్ర 0.76 cr
ఈస్ట్ 0.54 cr
వెస్ట్ 0.34 cr
గుంటూరు 0.73 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.98 cr