Homeసినిమా వార్తలుపొలిటికల్ ఎంట్రీ పై శృతిహాసన్ క్లారిటీ..!

పొలిటికల్ ఎంట్రీ పై శృతిహాసన్ క్లారిటీ..!

Shruti Haasan, Shruti Haasan upcoming movie news, Shruti Haasan Political Entry, Shruti Haasan response to political entry rumors, Shruti Haasan hot images,

Shruti Haasan, Shruti Haasan upcoming movie news, Shruti Haasan Political Entry, Shruti Haasan response to political entry rumors, Shruti Haasan hot images,

సూపర్ స్టార్ కమలహాసన్ వారసురాలిక శృతిహాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకుంది మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అలాగే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రస్తుతం తను రాబోయే సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు కానీ సోషల్ మీడియాలో తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు గత కొద్ది రోజులుగా కథనాలు అయితే నడిచాయి.

కమల్ హాసన్ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే కొన్ని సంవత్సరాల క్రితం తన ఒక పార్టీని కూడా పెట్టారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ (Shruti Haasan) కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు పై తను క్లారిటీ ఇవ్వటం జరిగింది. తాజాగా కోయంబత్తూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శృతిహాసన్ తన పొలిటికల్ ఎంట్రీ పై అడిగిన ప్రశ్నలకి క్లారిటీ ఇచ్చారు.

Shruti Haasan responds on political entry rumours

తను మాట్లాడుతూ, ప్రస్తుతం నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను.. రాజకీయాల్లోకి రావడం తనకు ఎటువంటి ఇష్టం లేదని అలాగే రాజకీయాల గురించి కూడా నేను అంతగా పట్టించుకోను అంటూ కుండబద్దలు కొట్టేశారు.. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అంటూ… అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ కథ బాగుంటే చేస్తానంటూ చెప్పడం జరిగింది. తాను తెలుగు అలాగే హిందీ మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నట్టు.. అలాగే నేను తమిళ అమ్మాయిని కాబట్టి ఇక్కడ ఎక్కువ సినిమాలు చేస్తున్నానని చెప్పారు..

ఇక తన ప్రస్తుత సినిమాలు గురించి చూస్తే, శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీలో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాని డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు దీనితోపాటు నాని ఫ్యామిలీ డ్రామా అయినా “హాయ్ నాన్న” సినిమాలో కూడా శృతిహాసన్ (Shruti Haasan) కీలకమైన పాత్రలో చేస్తుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY