Homeసినిమా వార్తలుజూనియర్ ఎన్టీఆర్ కొత్త రికార్డు.. సింహాద్రి రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.!

జూనియర్ ఎన్టీఆర్ కొత్త రికార్డు.. సింహాద్రి రీ రిలీజ్ ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.!

Simhadri Re Release event next level planning, Jr NTR blockbuster hit Simhadri 4k re release event in JRC convention hall, JTR Birthday special, Simhadri re-release planned in a never before

టాలీవుడ్ లో ప్రస్తుతం పాత సినిమాలు రీ రిలీజ్ ట్రెండు కొనసాగుతుంది. ప్రతి హీరో పుట్టినరోజుకి లేదంటే ఏదైనా పండగకి పెద్ద హీరోలు సినిమాలను టాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) మే 20 నా బర్త్ డే (Birthday) సందర్భంగా సింహాద్రి 4k (Simhadri) వెర్షన్ ని రే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ఇక్కడ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.

టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాలకు ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించిన సింహాద్రి సినిమాకి ప్రీ రిలీజ్ (Re Release Event) ఈవెంట్ లా రీ రిలీజ్ ఈవెంట్ ని చేయటానికి ఫ్యాన్స్ అలాగే మేకర్స్ సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నుండి ఓ సాంగ్ లిరికల్ రిలీజ్ కొత్తగా ప్లాన్ చేశారు అభిమానులు. ఈ ఈవెంట్ మే 17న హైదరాబాద్ జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో చేస్తున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంతే కాకుండా సినిమా బుకింగ్స్ లోను ఎ సినిమాకి రానంత రికార్డుని సృష్టించింది సింహాద్రి సినిమా.

మరి ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా వస్తారనేది తెలియాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ బర్త్ డే (NTR Birthday) సందర్భంగా వస్తున్న ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు అలాగే రెండో రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఎందుకంటే టాలీవుడ్ లో సినిమాల రీ రిలీజ్ కలెక్షన్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Simhadri Re Release event next level planning

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం NTR30 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మొదటి షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మే 17 నుండి రెండో షెడ్యూలు ప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ను విడుదల చేయడానికి మేకర్స్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే వీటితో పాటు కొత్త సినిమాలు అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Web Title: Simhadri Re Release event next level planning, Jr NTR blockbuster hit Simhadri 4k re release event in JRC convention hall, JTR Birthday special, Simhadri re-release planned in a never before

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY