Sitara Ghattamaneni latest video viral on social media, Sitara latest photos, Sitara Sweet Gesture With Old Woman, Sitara Ghattamaneni News and updates
Sitara Ghattamaneni Latest Video Viral: మహేష్ బాబు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది ప్రత్యేకంగా సితార తన సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫోటో గాని ఒక వీడియో గాని పెడితే ఆరోజు వైరల్ అయినట్టే. మహేష్ బాబు అలాగే నమ్రత వెకేషన్స్ కి వెళ్లే వీటితోపాటు మహేష్ బాబు ఫ్యామిలీ ఏదైనా ఆడ్ షూట్ జరిగిన కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా సితార ఘట్టమనేని లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది .
Sitara Ghattamaneni Latest Video Viral: ఈమధ్య సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది దానితోపాటు తను బర్తడే సందర్భంగా 50 మంది అనాధ పిల్లలకి సైకిళ్లు పంపకం చేసిన విషయం కూడా తెలిసిందే తను చేసిన మొదటి ఆడ్ షూట్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని చాలా మంచి పనులకు ఉపయోగించటం జరిగింది. అలాగే ఇప్పుడు సితార లేటెస్ట్గా హైదరాబాదులో జరిగిన ఓ ఈవెంట్‌కు నమత్ర, సితార హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో సీతారా బాగానే సందడి చేసింది.. సితార అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఫోటోలు దిగటం జరిగింది అయితే అక్కడ ఉన్న ఒక పెద్దావిడని చేయి పట్టుకొని స్టేజి మీదకి తీసుకువెళ్లటం ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఫోటోలు దిగటం సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
మహేష్ బాబు మంచి మనసే కూతురికి సైతం వచ్చిందని.. పిల్లలను సక్రమమైన రీతిలో ఎలా పెంచాలో మహేష్ బాబు కి బాగా తెలుసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఇక మహేష్ బాబు సినిమా విషయానికొస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగు సర్వే గంగా హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది అంతేకాకుండా ఈ సింహాకి సంబంధించిన మొదటి పాటను దసరాగాన్ని లేదంటే దీపావళికి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.