ఐటీ దాడులపై సోనూసూద్ స్పందన..!

0
64
Sonu Sood breaks silence on IT raid controversy

Sonu Sood IT Raid: గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.

సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశారని.. అతని ఫౌండేషన్ కు 18 కోట్లు విరాళాలు రాగా అందులో కేవలం రూ.1.9 కోట్లు మాత్రమే సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు – పన్ను ఎగవేత గురించి ప్రస్తావించకుండా సోనూసూద్ సోమవారం ప్రకటన రిలీజ్ చేయడం గమనార్హం.

అయితే తాజాగా ఐటీ దాడుల పై సోనూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విషయమేదైనా సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ జవాబు చెబుతుందని తెలిపారు. నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి విలువైన జీవితాన్ని కాపాడటానికి, పేదలకు చేరుకోవడానికి తన వంతు కోసం ఎదురు చూస్తోంది.

Also Read: చిక్కుల్లో సోనూసూద్.. రూ.20 కోట్ల పన్ను ఎగవేత..? 

Sonu Sood breaks silence on IT raid controversy

నేను కొద్దిమంది అతిథుల దగ్గర బిజీగా ఉన్నాను. కాబట్టి గత 4 రోజులుగా మీ సేవలో ఉండలేకపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మీ వినయపూర్వకమైన సేవలో నా ప్రయాణం కొనసాగుతుంది” అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు సోనూసూద్.

Also Read: ‘రిప‌బ్లిక్‌` టీజ‌ర్ గురించి సుకుమార్ మాటలో

 

Previous articleVenkatesh’s Drushyam 2 clears censor formalities
Next articleఅనారోగ్యంతో ఆసుపత్రిలో అడవి శేష్..!