Vikram Cobra OTT Release Date: ఆగస్టు 31న విక్రమ్ కోబ్రా మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్ ఏ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి అందర్నీ అలరించాడు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న కోబ్రా, బాక్సాఫీస్ వద్ద రిజిస్టర్ గా మిగిలింది. అయితే కోబ్రా మూవీని థియేటర్లోనే కాకుండా ఓటీటీ లో కూడా చూడటానికి చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో కోబ్రా ఓటీటీ (Cobra OTT) రిలీజ్ డేటు వైరల్ గా మారింది. ఈ మూవీ సోనీ లివ్ (SonyLIV OTT) ఓటీటీలో రానున్న విషయం తెలిసిందే. తాజాగా కోబ్రా మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ను సోనీ లివ్ (SonyLIV OTT) వాళ్ళు ప్రకటించారు. సెప్టెంబర్ 28 నుంచి కోబ్రా స్ట్రీమింగ్ (Cobra Streaming) ఉండనున్నట్లు సోనీ లివ్ వెల్లడించింది.
శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ కోబ్రా మూవీలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్గా చేశారు. విక్రమ్ ఇప్పుడు కోబ్రా మూవీ ఆశించిన ఫలితం రాక పోయేటప్పటికి ఇప్పుడు తన ఆశలు మొత్తం మణిరత్నం డైరెక్షన్ లో పొన్నియిన్ సెల్వన్ మూల మీద పెట్టుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.