బిగ్ బాస్ వితిక షాకింగ్ వీడియో..!

Bigg Boss Vithika Shocking Video: బిగ్ బాస్ షో చూస్తున్నారా?? వీళ్లేంట్రా బాబు ఇలా చేస్తున్నారు.. ఆ ఎఫైర్లు ఏంటి? ఆ గోల ఏంటి?? ఆ కథలేంటి? అని తలలు పట్టుకుంటున్నారా? పలానా ఆమె ఏంటి వాడితో ఎఫైర్ పెట్టుకునేట్టుగా ఉందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయా? అయితే ఒకసారి వితికా మాటలు వినాల్సిందే.