వైష్ణవి తేజ్ (Vaishnav Tej) తన మొదటి సినిమాతోనే 100 కోట్లకు క్లబ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి తేజ్ తరవాత వచ్చిన సినిమాలు అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు బాక్సాఫీస్ వద్ద. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తో సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగ వంశీ PVT04 అనే టైటిల్ తో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
వైష్ణవి తేజ్ (Vaishnav Tej) సినిమాకి సంబంధించిన అప్డేట్స్ని మేకర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అపర్ణ దాస్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా తన పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ (PVT04 Heroine) ఎవరు ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతుంది అయితే దీనిపైన ఈ రోజు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన చేయడం జరిగింది.
PVT04 టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా పరిచయం చేస్తూ ఈరోజు మేకర్స్ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ని రేప్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మధ్యకాలంలో శ్రీలీల పేరు అన్ని సినిమాల్లోనూ మారమవుతుంది. ప్రస్తుతం శ్రీలీల అరడజన సినిమాలపైనే చేస్తుంది.
PVT04 సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఒక భారీ సెట్ లో షూటింగు జరుపుతున్న వైష్ణవ తేజ్ సినిమాకు సంబంధించిన టైటిల్ ని కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Web Title: Vaishnav Tej new movie heroine, Sreeleela First Look Poster From Vaishnav Tej Next PVT04, Heroine Sreeleela to play Chitra in Vaishnav Tej upcoming movie, PVT04 shooting update, Vaishnav Tej PVT04 heroine.