Latest Posts

Pushpa 2: అల్లు అర్జున్ శ్రీలీల ఐటెం సాంగ్ షూటింగ్ వీడియో లీకెడ్..!

- Advertisement -

Pushpa 2 Item Song: పుష్ప సినిమాకి సిక్వల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాపై బారి అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.. దానికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ లెవెల్ లో చేయబోతున్నారు.. అయితే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ సమంతతో ఎలా ఉందో పుష్ప 2 సినిమాలో కూడా ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ని శ్రీలీలా తో మేకర్స్ డిజైన్ చేయడం జరిగింది.. షూటింగు నిన్నటి నుండి హైదరాబాదులో వేసిన స్పెషల్ షూటింగ్ సెట్ లో మొదలు పెయ్తారు.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న పుష్ప 2 సినిమాలో ఈ ఐటెం సాంగ్ పై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఐటెం సాంగ్ సంబంధించిన 10 సెకండ్స్ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది.. దీనిలో శ్రీ లీల అలాగే అల్లు అర్జున్ గ్రేస్ మోడ్ లో డాన్స్ స్టెప్స్ చూడవచ్చు. ఇక సాంగ్ వీడియో లీక్ అవటంతో మేకర్స్ కూడా ఐటమ్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సాంగ్ కి “కిస్సిక్” అంటూ సాగుతుందని అలాగే ఐటెం సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ఉంటుందని మేకర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది.

- Advertisement -

మరి లాస్ట్ మినిట్ లో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ ఎలా ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో బయటికి రాబోతుంది. ఇక పుష్ప 2 సినిమా కూడా నార్త్ అమెరికాలో రికార్డులను సృష్టిస్తుంది.. విడుదల కాటానికి ఇంకా 22 రోజులు ముందే 500K గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ వద్ద దాటింది. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇక పుష్ప టు సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

sreeleela Pushpa 2 Item song leaked Photo and makers announced song
sreeleela Pushpa 2 Item song leaked Photo and makers announced song

Pushpa 2 Item song leaked, Sreeleela and Allu Arjun item song video, Photos, Pushpa 2 The Rule Shooting update, Pushpa 2 north america pre sales records, Pushpa 2 songs

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles