Homeసినిమా వార్తలుఅకీరా సినిమా ఎంట్రీ పై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కామెంట్స్ వైరల్..!

అకీరా సినిమా ఎంట్రీ పై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కామెంట్స్ వైరల్..!

SSMB 29 writer Vijayendra Prasad comments on Pawan Kayan son Akira Nandan, Akira Nandan new movie, Akira Nandan debut movie details, Tiger Nageswara Rao event

SSMB 29 writer Vijayendra Prasad comments on Pawan Kayan son Akira Nandan, Akira Nandan new movie, Akira Nandan debut movie details, Tiger Nageswara Rao event

పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారాలు బాగా పెరిగాయి ఈ నేపథ్యంలోనే రాజమౌళి తండ్రి రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు అకిరా నందన్ సినిమా మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో.. ఇక వివరాల్లోకి వెళ్దాం..

టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాజమౌళి తండ్రి అలాగే రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అయినా అకిరా నందన్ సినిమా ఎంట్రీ పైన ఆసక్తికరమైన కామెంట్ చేయడం జరిగింది. అకిరా సినిమాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మెగా వారసులు ఒక్కొక్కరిగా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే అకిరా సినిమాల్లోకి ఎంట్రీ కనుక నిజమైతే ఆ హైప్ మామూలుగా ఉండదు.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొడుకుగా అఖీరాకి ఇప్పటికే వీరాభిమానులు ఉన్నారు అలాగే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక విజయేంద్ర ప్రసాద్ గారు ఏమి కామెంట్స్ చేశారంటే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ గురించి మాట్లాడుతూ “సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండొచ్చు కానీ మీరు మాత్రం మాకు ద‌గ్గ‌ర‌గానే ఉన్నార‌ని తెలిపాడు. త్వ‌ర‌లోనే మీరు మీ అబ్బాయి అకీరానంద‌న్‌ను హీరోను చేయాలి. ఆ సినిమాలో అకీరా నంద‌న్‌కు మీరే త‌ల్లిగా న‌టించాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అన్నాడు.” అకీరా నంద‌న్‌పై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి

అలాగే తదు మాట్లాడుతూ అకిరా కనుక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తన మొదటి సినిమానే 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అటువంటి మార్కెట్ లభించడం ఒక అదృష్టం.. అయితే దీనికి సమాధానం ఇస్తూ రేణు దేశాయ్ గారు “అకిరా మాత్రం ఇప్పుడు హీరోగా లంచ్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు అని అతని ఫోకస్ మొత్తం కూడా స్కిప్ రైటింగ్ మ్యూజిక్ పైన ఉంది” అని అన్నారు..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY