Mahesh Babu SSMB28 Title: మహేష్ బాబు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ అంటేనే అంచనాలకు మించి సినిమా ఉంటుంది. అలాగే చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి SSMB28 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో షూటింగు జరుగుతుంది. సినిమా ఫై మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన SSMB28 title మీద చాలానే వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu SSMB28 Title: దర్శకుడు త్రివిక్రమ్ తన మదిలో ఉన్న కొన్ని SSMB28 టైటిల్స్ ని మహేష్ బాబుకి చెప్పగా వాటిలో కొన్నిటిని రిజెక్ట్ చేసి మరికొన్ని సినిమాకు తగ్గట్టు మార్చమని సలహా ఇచ్చినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అలానే త్రివిక్రమ్ కు ‘అ’ లెటర్ తో వచ్చే టైటిల్స్ సెంటిమెంటు బాగా కలిసి వచ్చిన విషయం తెలిసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఈ సినిమా కూడా ఫాలో అవుతున్నారంట.
SSMB28 title విషయానికి వస్తే మొదట్లో అనుకున్న టైటిల్స్ ని మహేష్ బాబు రిజెక్ట్ చేయగా ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొన్ని టైటిల్స్ వైరల్ అవుతుంది.. వీటిలో.. “అమ్మ మాట” ..అతడే పార్ధు, అర్జునుడు (SSMB28 title) ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఉగాదికి SSMB28 టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ ఈ ఉగాదికి మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డే అలాగే శ్రీల హీరోయిన్స్ గా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 సినిమాని హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయటానికి అన్ని రకాలుగా త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. SSMB28 దీని మీద మరికొన్ని రోజులు పోతే కానీ క్లారిటీ అనేది రాదు.
Title: Director Trivikram planning SSMB28 title announcement on Ugadi special. Mahesh Babu SSMB28 Movie Latest Update, SSMB28 first look, Mahesh Babu, Trivikram, SSMB28 Title