HomeUncategorizedRRR Movie ఫైట్స్ గురించి చెప్పిన స్టంట్ మాస్టర్ నిక్ పావెల్‌..!!

RRR Movie ఫైట్స్ గురించి చెప్పిన స్టంట్ మాస్టర్ నిక్ పావెల్‌..!!

RRR Movie Climax fight scene: తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి అయినా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా మార్చ్ 25న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ (NTR) అలాగే రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతో పాటు బాలీవుడ్ లో అలాగే హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాపై అత్యంత భారీ అంచనాలను నమోదు చేసింది. టైలర్ లో మనం చూసిన యాక్షన్ సీక్వెన్స్ ను మర్చిపోని విధంగా తెరకెక్కించారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ (Nick Powell) హైదరాబాద్ కి రాగా ఈ సినిమా గురించి 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ (RRR Fights) స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ మాట్లాడుతూ ” సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను మీరు ఊహించిన దాని కంటే అత్యధికంగా అలాగే ఇద్దరు హీరోలు బాగా చేశారని.. రాజమౌళి గారు తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పేవారిని.. యాక్షన్ సీక్వెన్స్ ను చాలా కఠినంగా ఉండేవని.. అలాగే నాకు ఉన్న అభిప్రాయాలను కూడా రాజమౌళికి చెప్పాను. రాజమౌళితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.”

nick powell about RRR Movie Action sequences.. Jr NTR and Ram Charan
nick powell about RRR Movie Action sequences.. Jr NTR and Ram Charan

అంతేకాకుండా స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ రామ్ చరణ్ (Ram Charan) అలాగే ఎన్టీఆర్ (JrNTR) ల గురించి కూడా చెప్పటం జరిగింది, ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇద్దరు హీరోలు చాలా కష్టపడ్డారని. ”రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇందులో ఫైట్ సీక్వెన్స్ కోసం బాగా కష్టపడ్డారు. వారిద్దరూ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు.. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా పెద్ద సీక్వెన్స్. సినిమాకి ఇవి చాలా ప్లస్ అవుతాయి. క్లైమాక్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం” అని తెలిపారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles