Sunitha Boya Nude Protest: కొన్ని సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు నగ్నంగా ఎలా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మాదిరిగా సునీత బోయ కూడా నగ్నంగా గీత ఆఫీస్ ముందు ధర్నాకు దిగింది. ప్రొడ్యూసర్ బన్నీ వాసు తో సునీత బోయ ఉన్న గోడ విషయం అందరికీ తెలిసిందే.
Sunitha Boya Nude Protest: వివరాల్లోకి వెళితే, గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ 2 బన్నీ వాసు చాలా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సంవత్సరం నుండి సినిమా వస్తుందంటే గ్యారెంటీగా హిట్ అనే ముద్ర ఉంది. అయితే కొన్ని నెలల క్రితం బన్నీవాసు నన్ను మోసం చేశారంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ గొడవ చేయడం తెలిసిన విషయమే.
అయితే ఇప్పుడు ఈ గొడవ ముదిరి సునీత బోయ (Sunitha nude video) అర్ద నగ్న నిరసన ప్రదర్శనతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట గురువారం రాత్రి ఇ కాల్ చేసింది. సునీత బోయ సంబంధించిన అర్ద నగ్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
10 నెలల క్రితం సునీత బోయ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బన్నీ వాసు పై నన్ను వాడుకొని వదిలేశారు అంటూ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ టైంలో హైకోర్టులో ప్రవేశపెట్టిన ఈ కేసుని సరైన సాక్ష్యాలు లేవంటూ కొట్టేశారు.
వీడియో లో సునీత బోయ మాట్లాడిన దాని ప్రకారం, బన్నీవాసు నన్ను మళ్ళీ వేధిస్తున్నాడని అలాగే ఇప్పటికీ తనని పోలీసులతో వేధిస్తున్నాడని.. నాలుగుసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడని ఆరోపించింది. అలాగే బన్నీవాసు కి శిక్ష పడేవరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదని చెప్పుకొచ్చింది.
అయితే గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందే ఎందుకిలా చేసింది అనేదానికి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అలాగే బన్నీవాసు ఏమంటారో చూడాలి. మొత్తం మీద శ్రీరెడ్డి లాగా ఇప్పుడు సునీత బోయ గూడా ఫేమస్ గా మారింది.
Sunitha Boya Nude video: