Homeట్రెండింగ్క్రిటికల్ స్టేజి లో కృష్ణ ఆరోగ్యం!

క్రిటికల్ స్టేజి లో కృష్ణ ఆరోగ్యం!

Krishna health Update: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం పై ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి రెండు గంటల సమయంలో కృష్ణ గారికి గుండెపోటు రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే.

Krishna health Update: దీనిపై ఆస్పటల్ యాజమాన్యం కూడా సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేయటం జరిగింది. నిన్న మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము అన్నట్టు డాక్టర్లు తేల్చి చెప్పారు.

సమాచారం ప్రకారం, కృష్ణ గారి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. దీంతోపాటు మల్టీ ఆర్గాన్స్ కూడా  డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి అని.. కృష్ణ గారి కి కావాల్సిన వైద్యం మేము అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Krishna health remains critical condition

ప్రస్తుతం కృష్ణ గారు వెంటిలేటర్ మీదే ఉన్నారు అని.. మళ్లీ ఈరోజు మధ్యాహ్నం కృష్ణ గారు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డాక్టర్ గురునాథ్ రెడ్డి రీ చేపటం జరిగింది. అయితే ఫ్యాన్స్ అందరూ కృష్ణ గారు ఆస్పత్రి నుంచి కోలుకుని త్వరగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles