Homeసినిమా వార్తలుSuresh kondeti: సురేష్ కొండేటి ని బ్యాన్ చేసిన సినీ జర్నలిస్టులు.!

Suresh kondeti: సురేష్ కొండేటి ని బ్యాన్ చేసిన సినీ జర్నలిస్టులు.!

PRO Suresh Kondeti Banned from Telugu Film Industry, Suresh Kondeti interviews, Suresh Kondeti press note, Tollywood Film journalists, boycotted Suresh Kondeti, Telugu Cinema News,

Suresh kondeti Banned from Telugu Film Industry: ప్రముఖ ఫిలిం జర్నలిస్టు అలాగే క్రిటిక్ అసోసియేషన్ కి పనిచేస్తున్న సురేష్ కొండేటి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ప్రతి మూవీ ప్రెస్మీట్లోనూ అలాగే ప్రమోషన్స్లో తను అడిగే క్వశ్చన్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు సురేష్ కొండేటి గారిని సినిమా జర్నలిస్టులు అలాగే క్రిటిక్ అసోసియేషన్ వారు బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది..

Suresh kondeti Banned from Telugu Film Industry: దీనికి కారణాలు కూడా లేకపోలేదు రీసెంట్గా జరిగిన “సంతోషం” అవార్డు ఫంక్షన్లో చాలానే గొడవలు జరిగాయి.. అలాగే సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ఆర్టిస్టులు అందరిని పిలిచి అక్కడ కావాల్సిన సదుపాయాలు సరిగ్గా చేయలేదని.. అలాగే ఈవెంట్ ని నిర్వహించిన వారికి సకాలంలో మనీ కూడా చెల్లించలేదని.. ఇలాంటి వాటివల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తున్నట్టు ఇటీవల  సురేష్ కొండేటి (Suresh kondeti) విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) లేటర్ జారీ చేసింది.

అలాగే దీనిపైన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడిన వీడియో కూడా బయటికి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనితో రీసెంట్ గా జరిగిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్ అసోసియేషన్ మరి మరియు పిఆర్ఓ అందరూ కలిసి ఒక కోఆర్డినేట్ కమిటీగా ఏర్పడి మీటింగ్ జరపడం జరిగింది.. ఈ మీటింగ్ లో సురేష్ కొండేటిని (Suresh kondeti) బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ మీటింగ్ లో దీనితోపాటు మూవీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్స్ అలాగే ప్రీమియర్ షో సంబంధించిన టికెట్స్ దీనితోపాటు ప్రెస్ మీట్స్ కి ఎవరు రావాలి అనే ఎవరు రావాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారంట.. అయితే వీఆర్వో సురేష్ కొండేటి గురించి అయితే అఫీషియల్ గా ప్రకటన అయితే రావాల్సి ఉంది..

PRO Suresh Kondeti Banned from Telugu Film Industry, Suresh Kondeti interviews, Suresh Kondeti press note, Tollywood Film journalists, boycotted Suresh Kondeti, Telugu Cinema News,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY