సుశాంత్ ‘పద్మవ్యూహం లిరికల్ వీడియో’ రిలీజైంది

391
sushanth ivnr padmavyuham lyrical song out now
sushanth ivnr padmavyuham lyrical song out now

నటుడు సుశాంత్ హీరోగా ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నాడు. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రవి శంకర్‌ శాస్త్రి, హరీశ్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.

 

 

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ‘పద్మవ్యూహం…’ సింగిల్ రిలీజైంది. ఈ విజువల్ సాంగ్ ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. కాలభైరవ గానం ఎమోషనల్ గా సాగగా.. అందుకు తగ్గట్టే ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఉద్విగ్నత పెంచింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.