Chiranjeevi, Sye Raa Narsimha Reedy ,Pre Release Business, Tollywood Movie News
Chiranjeevi, Sye Raa Narsimha Reedy ,Pre Release Business, Tollywood Movie News

250 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో రామ్ చరణ్ డేరింగ్ గా నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి.ముందు 80 కోట్లు అనుకున్న సినిమా బడ్జెట్ ఇప్పుడు దాదాపు 250 కోట్ల పైమాటే.అయితే ఇప్పటివరకు సినిమాకి బాలీవుడ్ నుండు సరయిన ఆఫర్ దక్కలేదు.కానీ ఇప్పుడు మాత్రం హిందీ లో KGF సినిమాని విడుదల చేసిన ఎక్సెల్ ఎంటెర్టైన్మెంట్స్ సైరా కి గిట్టుబాటు అయ్యే మంచి ఆఫర్ ఇచ్చింది అని టాక్.

ఆఫర్ కంటే కూడా సినిమాని అక్కడ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు దొరకాలి.అలాంటి సంస్థ స్వయంగా రావడంతో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కూడా దాదాపు ఓకే అన్నటు టాక్.సో,టీమ్ సైరా కి బాలీవుడ్ టెన్షన్ ఎండ్ అయిపోయింది.సో,డీల్ ఎంత అనేది తెలియాలంటే మిగిలిన ఏరియాల అమ్మకం కూడా పూర్తికావాలి.పెద్ద సినిమా కాబట్టి అమ్మకాలు ఇలానే సీక్రెట్ గానే ఉంటాయి.హైప్ కోసం కొన్ని తప్పదు.